పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అలసట అనే పదం యొక్క అర్థం.

అలసట   నామవాచకం

అర్థం : కష్టపడటం వల్ల శరీరానికి కలిగేది

ఉదాహరణ : శ్రమ పడటం వల్ల తియ్యని పండు లభిస్తుంది.

పర్యాయపదాలు : శ్రమ


ఇతర భాషల్లోకి అనువాదం :

ऐसा काम जिसे करते-करते शरीर में शिथिलता आने लगे।

परिश्रम का फल मीठा होता है।
आयास, उद्यम, कसाला, ज़ोर, जोर, परिश्रम, मशक्कत, मेहनत, श्रम

అర్థం : అలసిపోయే స్థితి లేక భావన

ఉదాహరణ : రైతు చెట్టు నీడలో కూర్చొని అలసట తీర్చుకొంటున్నాడు.

పర్యాయపదాలు : సేద


ఇతర భాషల్లోకి అనువాదం :

थकने के कारण होनेवाला शारीरिक शक्ति का ऐसा क्षय जिसकी पूर्ति विश्राम करने से आप से आप हो जाती है।

किसान पेड़ की छाया में बैठकर थकान दूर कर रहा है।
अवसादन, क्लांति, क्लान्ति, थकान, थकावट, परिश्रांति, परिश्रान्ति, मांदगी, श्रांति, श्रान्ति

Temporary loss of strength and energy resulting from hard physical or mental work.

He was hospitalized for extreme fatigue.
Growing fatigue was apparent from the decline in the execution of their athletic skills.
Weariness overcame her after twelve hours and she fell asleep.
fatigue, tiredness, weariness

అర్థం : శక్తి లేక పోవడం

ఉదాహరణ : రోగికి బలహీనత రావడం స్వభావికం

పర్యాయపదాలు : నీరసం, బలహీనత


ఇతర భాషల్లోకి అనువాదం :

दुबला या क्षीण होने की अवस्था या भाव।

रोग के बाद दुबलापन आना स्वाभाविक है।
अपुष्टता, कमजोरी, कृशता, क्षीणता, दुबलापन, दुर्बलता, निर्बलता, शीर्णता, शीर्णत्व

The state of being weak in health or body (especially from old age).

debility, feebleness, frailness, frailty, infirmity, valetudinarianism