అర్థం : దీనికి ఎలాంటి అర్థములేని
ఉదాహరణ :
మీ ఈ నిరర్థకమైన ప్రశ్నలకు నా దగ్గర ఏ జవాబు లేదు.
పర్యాయపదాలు : అనర్థకమైన, అర్థశూన్యమైన, నిరర్థకమైన, వృథాయైన, వ్యర్థమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Having no meaning or direction or purpose.
A meaningless endeavor.