సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఎవరినైనా పిలవడానికి చేసే పని
ఉదాహరణ : నా కేక వినగానే అతను గదిలో నుండి బయటికి వచ్చాడు.
పర్యాయపదాలు : కేక, పిలవడం, పిలుపు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
किसी को बुलाने या पुकारने का काम।
అర్థం : నోటి నుండి గట్టిగా అరిచే శబ్ధం
ఉదాహరణ : తన అరుపు ఇక్కడి వరకు వినిపిస్తోంది.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
हँसने से उत्पन्न शब्द।
The sound of laughing.
అర్థం : కుక్క యొక్క అరుపు
ఉదాహరణ : కుక్క మొరగడము విని నా నిద్ర పోయింది.
పర్యాయపదాలు : మొరుగు, మొరుగుట
कुत्ते की बोली या उसके बोलने का शब्द।
The sound made by a dog.
ఆప్ స్థాపించండి