పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అరుచు అనే పదం యొక్క అర్థం.

అరుచు   క్రియ

అర్థం : గుర్రపు అరుపు

ఉదాహరణ : ఈరోజు గుర్రము చాలా ఎక్కువగా సకిలిస్తోంది

పర్యాయపదాలు : అరువు, కూయు, సకిలించు, హేషించు


ఇతర భాషల్లోకి అనువాదం :

घोड़े का बोलना।

आज घोड़ा बहुत हिनहिना रहा है।
हिनहिनाना

Make a characteristic sound, of a horse.

neigh, nicker, whicker, whinny

అర్థం : గదురుకోవడం.

ఉదాహరణ : యజమాని నౌకరి మాటలు విని గుర్రుమన్నాడు

పర్యాయపదాలు : అరువు, గుర్రుమను


ఇతర భాషల్లోకి అనువాదం :

क्रोध या अभिमान के कारण भारी तथा कर्कश आवाज़ में बोलना।

मालिक नौकर की बात सुनकर गुर्राया।
गुर्राना

Utter in an angry, sharp, or abrupt tone.

The sales clerk snapped a reply at the angry customer.
The guard snarled at us.
snap, snarl

అర్థం : తుమ్మెదల శబ్ధం

ఉదాహరణ : తుమ్మెదలు తోటలో ఝూంకరిస్తున్నాయి.

పర్యాయపదాలు : ఝూంకరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

भौंरों आदि का मधुर ध्वनि करना।

भौंरे गुलशन में गूँजते हैं।
गुँजना, गुंजना, गुंजारना, गुनगुनाना, गूँजना, गूंजना

Make a buzzing sound.

Bees were buzzing around the hive.
bombilate, bombinate, buzz

అర్థం : దండించేటప్పుడు చేసేపని

ఉదాహరణ : తాతయ్య వసారాలో కూర్చొని పెద్దగాఅరుస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

कान में रूई की फुरेरी फिराना।

दादाजी बरामदे में बैठकर फुरफुरा रहे हैं।
फुरफुराना

అర్థం : నోటి ద్వారా గట్టిగా శబ్ధం చేయడం

ఉదాహరణ : ఎందుకు ఇంతగా అరుస్తున్నావు నేను చెవిటిదాన్ని కాదు

పర్యాయపదాలు : కేకవేయు, ఘీంకరించు


ఇతర భాషల్లోకి అనువాదం :

ज़ोर से बोलना।

इतना क्यों चिल्ला रहे हो, मैं बहरा नहीं हूँ।
चिंघाड़ना, चिल्लाना, बँकारना, भौंकना

Utter a sudden loud cry.

She cried with pain when the doctor inserted the needle.
I yelled to her from the window but she couldn't hear me.
call, cry, holler, hollo, scream, shout, shout out, squall, yell