సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : కర్కషంగా లేదా తీక్షణమైన స్వరంతో కెవ్వుమని అరవడం
ఉదాహరణ : పిల్లవాడు చాలాగట్టిగా ఏడుస్తునాడు
పర్యాయపదాలు : ఆక్రందించు, ఏడ్చు, గొల్లుమను, రోధించు, విలపించు, వెక్కు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
कर्कश या तीक्ष्ण आवाज़ में चीखना-चिल्लाना।
Make high-pitched, whiney noises.
అర్థం : గట్టిగా కెవ్వుమని అరవడం
ఉదాహరణ : కుక్క ను కొడితే అది కీకీమని అరిచింది
పర్యాయపదాలు : కీ కీ మను, కీచుమను, కేకవేయు
कीं-कीं या कें-कें का शब्द निकालना।
Utter a high-pitched cry, characteristic of pigs.
ఆప్ స్థాపించండి