అర్థం : శక్తి, మాట,వస్తువులు ఉద్భవించి ముందుకు వచ్చే క్రియ.
ఉదాహరణ :
1972 లో ఒక స్వతంత్ర రాష్ట్రరూపంలో బంగ్లాదేశం ఆవిర్భవించింది.
పర్యాయపదాలు : ఆవిర్భవం, ఉదయించుట, ఉద్భవించుట, జన్మించుట, పుట్టుక
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని వర్గము లేక జాతి యొక్క ఆ స్థితి ఇందులో అణగారిపోయిన దశ నుండి ఉన్నత స్థానాన్ని పొందే ప్రయత్నము చేస్తుంది
ఉదాహరణ :
1857 యుద్దం జన జాగృతి మెల్ల-మెల్లగా యుద్దరూపం దాల్చింది.
ఇతర భాషల్లోకి అనువాదం :