అర్థం : ఏదేని విషయము గురించి తెలిపే మనసులోని మాట.
ఉదాహరణ :
అందరి అభిప్రాయముతో ఈ పనిని సులభముగా చేయగలిగాము.
పర్యాయపదాలు : అభిమతము, ఆలోచన, సమ్మతి
ఇతర భాషల్లోకి అనువాదం :
A personal belief or judgment that is not founded on proof or certainty.
My opinion differs from yours.అర్థం : ఒక విషయంలో దృష్టిని సారించేటట్లు సూచనలు ఇవ్వడం.
ఉదాహరణ :
ఈ విషయములో మీ యొక్క అమూల్యమైన సలహా ఇవ్వండి.
పర్యాయపదాలు : సలాహా
ఇతర భాషల్లోకి అనువాదం :
A proposal offered for acceptance or rejection.
It was a suggestion we couldn't refuse.అర్థం : ఏదేని విషయము గూర్చి మనస్సులో ఉండే ఏదేని ఆలోచన.
ఉదాహరణ :
అతని పట్ల నా నిర్ణయము తప్పని తెలుసుకున్నాను.
పర్యాయపదాలు : అవధారము, నిర్ణయము, నిర్ధారణ, నిశ్చయం, భావం, భావన, సిద్ధాంతం
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी विषय में मन में होने वाला कोई विचार या मत।
उसके प्रति मेरी धारणा गलत थी।A vague idea in which some confidence is placed.
His impression of her was favorable.