అర్థం : ప్రశంసలతో కూడినది.
ఉదాహరణ :
అతడు ప్రశంసనీయమైన పనులను చేసి మంచి పేరు తెచ్చుకొన్నాడు.
పర్యాయపదాలు : కీర్తించదగిన, కొనియాడదగిన, పొగడదగిన, ప్రశంసనీయమైన, ప్రస్తుతించదగిన, స్తుతించదగిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो प्रशंसा के योग्य हो।
प्रशंसनीय हैं वे जो दूसरों को लिए जीते हैं।Worthy of high praise.
Applaudable efforts to save the environment.అర్థం : ఒంగి నమస్కరించడము.
ఉదాహరణ :
మాతా_పితలు మరియు గురువులు వందనీయమైనవారు.
పర్యాయపదాలు : వందనీయమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Deserving of esteem and respect.
All respectable companies give guarantees.