అర్థం : నాలుగు నెలల కాలంలో లేదా తక్కువ కాలంలో విచ్ఛిన్నం అయ్యే గర్భం
ఉదాహరణ :
అప్పుడప్పుడు గాయాలుకూడా గర్భస్రావానికి కారణం అవుతాయి.
పర్యాయపదాలు : గర్భస్రావం
ఇతర భాషల్లోకి అనువాదం :
चार महीने से कम का गर्भ गिरने या गिराने की क्रिया।
कभी-कभी चोट आदि लगने के कारण भी गर्भस्राव हो जाता है।Termination of pregnancy.
abortion