అర్థం : సామాన్య నియమాలకు విరుద్ధమైనది.
ఉదాహరణ :
ఈ నియమానికి కొన్ని అపవాదాలు కూడా ఉన్నాయి.
పర్యాయపదాలు : అపకీర్తి, అపప్రధ, అపవాదం
ఇతర భాషల్లోకి అనువాదం :
An instance that does not conform to a rule or generalization.
All her children were brilliant; the only exception was her last child.అర్థం : చెడ్డపేరు వచ్చే అవస్ధ లేక భావన.
ఉదాహరణ :
దొంగ రూపంలో రత్నాకర్‌కు ఎంత అపకీర్తి కలిగిందో అంతకంటే ఎక్కువ ఋషి వాల్మీకి రూపంలో కీర్తి లభించింది.
పర్యాయపదాలు : అపకీర్తి, అపప్రథ, అప్రతిష్ఠ
ఇతర భాషల్లోకి అనువాదం :
कुख्यात होने की अवस्था या भाव।
डाकू के रूप में रत्नाकर को जितनी बदनामी मिली,उससे अधिक ऋषि वाल्मीकि के रूप में प्रसिद्धि।A state of extreme dishonor.
A date which will live in infamy.అర్థం : తప్పు పని చేయ్యడం వలన కలిగేది.
ఉదాహరణ :
ఆలోచించకుండా వేరొకరి నవడికపై నింద వేయడం మంచిదికాదు
పర్యాయపదాలు : అపకీర్తి, అపవాదు, కళంకము, నింద, మచ్చ
ఇతర భాషల్లోకి అనువాదం :
A false accusation of an offense or a malicious misrepresentation of someone's words or actions.
calumniation, calumny, defamation, hatchet job, obloquy, traducement