పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అనేకసార్లు అనే పదం యొక్క అర్థం.

అనేకసార్లు   క్రియా విశేషణం

అర్థం : ఒకటి కంటే ఎక్కువ సార్లు.

ఉదాహరణ : అతనికి అనేకమార్లు చెప్పినా ఎలాంటి ప్రయోజనము లేదు.

పర్యాయపదాలు : అనేకమార్లు, చాలా మార్లు, చాలా సార్లు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक से अधिक बार।

अपनी उदंडता के कारण वह कई बार मार खा चुका है।
अनेकशः, कई बार, बहुत बार

Frequently or in great quantities.

I don't drink much.
I don't travel much.
a great deal, much, often

అర్థం : ఒక్కసారి కాకుండా

ఉదాహరణ : ఇంత గుంపులో కూడ నేను నిన్ను అనేకసార్లు గుర్తు పట్టాను.

పర్యాయపదాలు : చాలాసార్లు, పలుమార్లు, మళ్ళీ మళ్ళీ


ఇతర భాషల్లోకి అనువాదం :

बिना गलती किए हुए।

इतनी भीड़ में भी मैंने आपको बराबर पहचान लिया।
बराबर

Without possibility of mistake.

This watercolor is unmistakably a synthesis of nature.
unmistakably