అర్థం : ఉత్పత్తి లేకుండా వుండటం
ఉదాహరణ :
ప్రభుత్వం అనుత్పాదకమైన ఖర్చుల్ని కట్‍చేసి పభుత్వ ఖజానాలోని సమతూలం పైన అధ్యాయనం చేయాలి.
పర్యాయపదాలు : ఉత్పాదనలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
जो उत्पादन न करता हो या जो उत्पादक न हो।
सरकार को अनुत्पादक खर्चों में काट-छाँट करने के साथ राजकोषीय स्थिति में संतुलन पर ध्यान देना चाहिए।Not producing or capable of producing.
Elimination of high-cost or unproductive industries.అర్థం : ఉత్పాదన లేనటువంటి
ఉదాహరణ :
వ్యవస్థాపకుడు అనుత్పాదకమైన వస్తువుల యొక్క వివరణ చేస్తున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :