సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఎవరికైన అనుకూలంగా ఉండుట.
ఉదాహరణ : ఈ సంస్ధ విభాగాధ్యక్షుడు మాకు అనుకులంగా ఉన్నాడు.
పర్యాయపదాలు : అనుకూలపడు, అనుకూలమగు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी के अनुरूप होना।
Be similar, be in line with.
అర్థం : ఆ దృష్టితో
ఉదాహరణ : అతను నన్ను అనుసరించి పని చేయాలనుకొంటాడు
పర్యాయపదాలు : అనుకూలమైన, అనుకూలించి, అనుసరించి, అనుసారంగా
के मत से या की दृष्टि से।
In accordance with.
ఆప్ స్థాపించండి