సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఎవరికైతే అధికారం ఉందో
ఉదాహరణ : అధికారంగల రాజును కుట్రచేసి హత్యచేశాడు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
जो सत्ता प्राप्त किए हो।
Holding office.
అర్థం : పరిపాలనకు సంబంధించిన
ఉదాహరణ : మా బాబాయి అధికారంగల ఇంజినీరు
పర్యాయపదాలు : అజమాయిషీగల, ఆధిపత్యంగల, ఏలుబడిగల, చెల్లుబడిగల, పరిరక్షణగల, పాలనగల, పెత్తనంగల, పెద్దరికంగల, ప్రశాసనంగల, శాసనంగల
जो प्रधान कार्यकारी या शासक से सम्बद्ध हो।
Having the function of carrying out plans or orders etc..
ఆప్ స్థాపించండి