అర్థం : డబ్బు తీసుకొని ఇంటిని వేరొకరికి తాత్కాలికంగా ఇవ్వడం
ఉదాహరణ :
నేను మా ఇంట్లో సగభాగాన్ని అద్దెకిచ్చాను
పర్యాయపదాలు : ఇచ్చు, బాడుగకిచ్చు
ఇతర భాషల్లోకి అనువాదం :
भाड़े या किराये पर देना।
मैंने अपने मकान का आधा हिस्सा भाड़े पर उठाया है।