అర్థం : అనుకోకుండా చనిపోవుట.
ఉదాహరణ :
కారు దుర్ఘటనలో అతను ఆకస్మిక మరణం చెందాడు.
పర్యాయపదాలు : అకాలమరణం, ఆకస్మికమరణం, హఠాన్మరణం
ఇతర భాషల్లోకి అనువాదం :
उचित समय से पहले होनेवाली मृत्यु या अनहोनी मौत।
कार दुर्घटना में उसकी अकाल मृत्यु हो गयी।A death resulting from an accident or a disaster.
A decrease in the number of automobile fatalities.