అర్థం : అందరి దృష్టికీ రాకముందే మటుమాయం చేయడం
ఉదాహరణ :
హత్యానేరాన్ని న్యాయస్థానానికి వెళ్ళక ముందే అణచి వేశారు.
పర్యాయపదాలు : అణుచు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బలప్రయోగం చేసి ఏ పనీ చేయనివ్వకుండా ఒత్తిడి తేవడం
ఉదాహరణ :
గూండాలు బస్తి వారందరిని భయపెట్టి అణచివేశారు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : విరోధము, ఉపద్రవము, మూదలగు వాటితో బలప్రయోగము చేసి అణచబడే క్రియ.
ఉదాహరణ :
ఒకప్పుడు భారతీయులు పరాయి వారి క్రింద అణచబడ్డారు.
ఇతర భాషల్లోకి అనువాదం :