అర్థం : పుస్తకాలు చినగకుండా ఉండటానికి చేసేది
ఉదాహరణ :
ఈ పుస్తకము చిరిగిపోతుంది అందువలన దీనికి అట్ట వేయండి.
ఇతర భాషల్లోకి అనువాదం :
The protective covering on the front, back, and spine of a book.
The book had a leather binding.