అర్థం : నాటకశాలలో కూర్చుండుటకు మెట్లవలె అంచెలుగా కట్టిన బల్లల వరుస
ఉదాహరణ :
వసారలో కూర్చోని ప్రజలు కుస్తీ ఆటను చూస్తున్నారు.
పర్యాయపదాలు : చావిడి, తలచావడి, వసార
ఇతర భాషల్లోకి అనువాదం :
Narrow recessed balcony area along an upper floor on the interior of a building. Usually marked by a colonnade.
gallery