పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అంబారి అనే పదం యొక్క అర్థం.

అంబారి   నామవాచకం

అర్థం : ఏనుగుపై కుర్చోవడానికి వేసేది

ఉదాహరణ : మావటివాడు ఏనుగుపై ఉన్న అంబారిని తీసివేసిన తర్వాత గజశాలలో కట్టివేశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथी की पीठ पर कसा जाने वाला चौखटा जिस पर लोग बैठते हैं।

हाथीवान ने हाथी की पीठ पर से हौदा उतारने के बाद हाथी को गजशाला में बाँध दिया।
कुंड, कुण्ड, हौदा

A (usually canopied) seat for riding on the back of a camel or elephant.

houdah, howdah

అర్థం : ఏనుగు వీపుపైన వేసికట్టేది

ఉదాహరణ : మావటివాడు ఏనుగు వీపుపైన అంబారిని కట్టాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथी की पीठ पर कसने का गद्दा।

फीलवान हाथी की पीठ पर गदला कस रहा है।
गदला

అర్థం : ఏనుగు పొట్టపైన వేసే ఒక అలంకార వస్త్రం

ఉదాహరణ : మావటివాడు ఏనుగు పొట్టపైన అందమైన అంబారిని వేశాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

हाथी की झूल।

महावत हाथी की पीठ पर सुंदर गजगाह डाल रहा था।
आस्तर, गज-गाह, गजगाह