అర్థం : జుట్టు చాలా నల్లగా పొడవుగా వుండటం
ఉదాహరణ :
మంచం మీద ఒక అందమైన కురులున్న మహిళ కూర్చుని వుంది.
పర్యాయపదాలు : అందమైన వెంట్రుకలుకలిగిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నిగనిగలాడే జుట్టు కలిగి వుండటం
ఉదాహరణ :
ఒక అందమైన కురులున్న యువకుడు మాటిమాతికి దువ్వెనతో దువ్వుకుంటున్నాడు.
పర్యాయపదాలు : అందమైన వెంట్రుకలున్న
ఇతర భాషల్లోకి అనువాదం :