అర్థం : ఎంత అవుతుందని ముందుగా ఊహించడం
ఉదాహరణ :
మీరు కొంచెం ఈ పెన్ను ఖరీదును అంచనా వేయండి?
పర్యాయపదాలు : అంచనావేయు, ఉజ్జాయించు, ఊహించు, మతించు, వితర్కించు, వెలకట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
Judge tentatively or form an estimate of (quantities or time).
I estimate this chicken to weigh three pounds.