అర్థం : కార్యమును తన ఆధీనంలోనికి తీసుకొన్నాడు.
ఉదాహరణ :
అతడు తన కార్యబారాన్ని సంతోషంగా అంగీకరించినాడు.
పర్యాయపదాలు : స్వీకరించబడిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : అనుమతి లభించినటువంటి
ఉదాహరణ :
నేను పంచాయితీ ద్వారా అనుమతింపబడిన పనినే చేస్తున్నాను.
పర్యాయపదాలు : అనుమతింపబడిన, ఒప్పుకొనబడిన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसकी अनुमति दी गई हो या मिल गई हो।
मैं पंचायत द्वारा स्वीकृत कार्य ही कर रहा हूँ।