పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అంగీ అనే పదం యొక్క అర్థం.

అంగీ   నామవాచకం

అర్థం : ఒక ప్రత్యేకమైన వస్త్రము, ఇది వకీళ్ళు, వైద్యులు, పండితులు మొదలైనవారు ధరించే రకరకాల వస్త్రాలలో ఒకటి

ఉదాహరణ : న్యాయస్థానంలో నుండి బయటికి రాగానే వకీలు తమ అంగిని తీసి భుజంపై వేసుకున్నాడు.

పర్యాయపదాలు : గౌరవసూచకమైనదుస్తువు, ఘనమైనదుస్తువు


ఇతర భాషల్లోకి అనువాదం :

एक विशेष प्रकार का पहनावा जो वकीलों,डाक्टरों,विद्वानों आदि के लिए अलग-अलग बनावट का नियत है।

न्यायालय से बाहर आते ही वकील ने गाउन निकालकर कंधे पर रख लिया।
गाउन, गाऊन

Outerwear consisting of a long flowing garment used for official or ceremonial occasions.

gown, robe