పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి అంగారం అనే పదం యొక్క అర్థం.

అంగారం   నామవాచకం

అర్థం : మండే స్వభావం కలిగినది

ఉదాహరణ : అమ్మ నిప్పులమీద చపాతీ చేస్తున్నది

పర్యాయపదాలు : అగ్గి, ఇంగలం, చిచ్చు, నిప్పు, హవం


ఇతర భాషల్లోకి అనువాదం :

जलती हुई लकड़ी, कोयले या कण्डे का टुकड़ा।

माँ अंगारों पर रोटी सेंक रही है।
अंगार, अंगारा, अङ्गार, अङ्गारा, अलात, आलातन, इंगाल, इङ्गाल

A hot fragment of wood or coal that is left from a fire and is glowing or smoldering.

coal, ember

అర్థం : కట్టెలను కాల్చినప్పుడు ప్రకాశవంతంగా వచ్చేది

ఉదాహరణ : అగ్గిలో చిన్నగుడిసె కాలిపోయి బుడిద అయ్యింది.

పర్యాయపదాలు : అంగారకం, అగ్ని, అనలం, ఇంగలం, చిచ్చు, జ్వలనం, జ్వాలి, తేజం, నిప్పు, మంట


ఇతర భాషల్లోకి అనువాదం :

जलती हुई लकड़ी, कोयला या इसी प्रकार की और कोई वस्तु या उस वस्तु के जलने पर अंगारे या लपट के रूप में दिखाई देने वाला प्रकाशयुक्त ताप।

आग में उसकी झोपड़ी जलकर राख हो गई।
अग्नि में हाथ मत डालना अन्यथा झुलस जाओगे।
अगन, अगनी, अगिआ, अगिन, अगिया, अगिर, अग्नि, अनल, अनिलसखा, अमिताशन, अय, अर्क, अर्दनि, अशिर, आग, आगि, आगी, आज्यमुक, आतश, आतिश, आशर, आशुशुक्षणि, आश्रयास, कालकवि, चित्रभानु, जगन्नु, जल्ह, ज्वल, तनूनपात्, तनूनपाद्, तपु, तपुर्जंभ, तपुर्जम्भ, तमोनुद, तमोहपह, दाढ़ा, दाव, दाहक, द्यु, धरुण, ध्वांतशत्रु, ध्वांताराति, ध्वान्तशत्रु, ध्वान्ताराति, नीलपृष्ठ, परिजन्मा, पर्परीक, पवन-वाहन, पशुपति, पावक, बरही, बहनी, बाहुल, भारत, मलिनमुख, यविष्ठ, राजन्य, लघुलय, वर्हा, वसु, वसुनीथ, वह्नि, विंगेश, विश्वप्स, वृष्णि, वैश्वानर, शिखि, शिखी, शुक्र, शुचि, सोमगोपा, हुतासन, हृषु, हेमकेली

The process of combustion of inflammable materials producing heat and light and (often) smoke.

Fire was one of our ancestors' first discoveries.
fire, flame, flaming

అర్థం : కట్టెలు కాలిన తరువాత నల్లగా ఉండేవి

ఉదాహరణ : హల్వా బట్టిలో బొగ్గు మండుతున్నది

పర్యాయపదాలు : ఇంగాలం, కాళిక, నల్ల, బొగ్గు


ఇతర భాషల్లోకి అనువాదం :

लकड़ी के जलने के बाद बचा या खनिज के रूप में प्राप्त एक प्रकार का काला पदार्थ जो ईंधन के रूप में काम आता है।

हलवाई भट्टी में कोयला झोंक रहा है।
कोयला

Fossil fuel consisting of carbonized vegetable matter deposited in the Carboniferous period.

coal

అర్థం : నిప్పు వలన కలిగేది

ఉదాహరణ : ఎండకాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది.

పర్యాయపదాలు : అక్కసం, ఉడుకు, ఉబ్బ, ఉష్ణం, ఊష్మం, ఔష్ణ్యం, కాక, కృషం, గ్లాని, జ్వలం, తపనం, తాపం, తాలకం, తీండ్ర, బెట్త, వెచ్చ, వేడి, వేడిమి, సెక, సెగ


ఇతర భాషల్లోకి అనువాదం :

उष्ण या गर्म होने की अवस्था या भाव।

ग्रीष्मकाल में गर्मी बढ़ जाती है।
अनुताप, आतप, उष्णता, गरमाहट, गरमी, गर्माहट, गर्मी, चंड, जहल, झर, तपन, तपिश, ताप, ताब, ताव

The presence of heat.

heat, high temperature, hotness