അർത്ഥം : కోరుకోవడం
ഉദാഹരണം :
నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, అది ఏంటంటే నన్ను ఇంటికి వెళ్ళనివ్వండి.
പര്യായപദങ്ങൾ : ప్రార్థించు, వినతించుకొను, విన్నవించుకొను
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
नम्रतापूर्वक किसी से कुछ कहना।
मैं आपसे यह निवेदन करता हूँ कि मुझे घर जाने दीजिए।അർത്ഥം : ఎదైనా కార్యం కోసం దేవునికి విన్నవించడం
ഉദാഹരണം :
రైతు వర్షాల కోసం భగవంతున్ని ప్రార్ధించాడు
പര്യായപദങ്ങൾ : ప్రార్ధించు
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
किसी कार्य अथवा बात के लिए ईश्वर आदि से प्रार्थना करना।
किसान वर्षा के लिए भगवान से मना रहे हैं।അർത്ഥം : వినయపూర్వకంగా అడుగుట.
ഉദാഹരണം :
నౌకరు సెలవు కోసం అధికారిని ప్రార్థించాడు
പര്യായപദങ്ങൾ : ప్రాధేయపడు, ప్రార్ధన, బ్రతిమాలు, వినతి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :
അർത്ഥം : ఏదైన వినయపూర్వకంగా కోరడం.
ഉദാഹരണം :
ఎవరి మనవినైన కాలదన్నడం మంచిది కాదు.
പര്യായപദങ്ങൾ : అడుగుట, ఆపేక్షించు, ప్రార్ధన, మనవి, వినతి
മറ്റ് ഭാഷകളിലേക്കുള്ള വിവർത്തനം :