అర్థం : -అలసటలేనటువంటి భావన.
ఉదాహరణ :
-మీరా అలసిపోనటువంటి శ్రమ చేసి తన లక్ష్యాన్ని సాధించింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Showing sustained enthusiastic action with unflagging vitality.
An indefatigable advocate of equal rights.