అర్థం : సందేహాత్మకమైన అంచనా
ఉదాహరణ :
అతను కభీర్ కి సుమారుగా నాలుగు కిలోల పిండి ఇచ్చాడు.
పర్యాయపదాలు : అందాజుగా, ఇంచుమించు, ఉజ్జాయింపుగా, ఉరమరిక, దాదాపు, రమారమి
ఇతర భాషల్లోకి అనువాదం :
(of quantities) imprecise but fairly close to correct.
Lasted approximately an hour.