అర్థం : కఠినంగా లేకుండా ఉండటం
ఉదాహరణ :
నేను రెండో ప్రశ్నను తేలికగా పరిష్కరించాను.
పర్యాయపదాలు : తేలికగా, సరళంగా, సుగమంగా, సులభంగా, సులువుగా
ఇతర భాషల్లోకి అనువాదం :
बिना किसी परेशानी के या सुविधाजनक ढंग से।
मैंने दूसरा प्रश्न आसानी से हल कर दिया।అర్థం : ఒక ప్రవాహంగా ఎక్కడ ఆగకుండా నడిచేది.
ఉదాహరణ :
శ్రీమతి మల్లిక ప్రవాహపుధారలా సంభాషిస్తోంది.
పర్యాయపదాలు : నిరాటంకంగా, ప్రవాహంలా
ఇతర భాషల్లోకి అనువాదం :
धारा के रूप में बिना रुके आगे बढ़ने या चलने वाला।
श्रीमती मल्लिक धारा प्रवाह भाषण देती हैं।