అర్థం : విషాన్ని కంఠంలో ఉంచుకున్న దేవుడు
ఉదాహరణ :
ఈ దేవలయంలో దివ్యమైన శివున్ని స్థాపించారు.
పర్యాయపదాలు : అంగజహరుడు, అంబరకేశుడు, అంబరీషుడు, అఘోరుడు, అజుడు, అథర్వణుడు, ఆదిభీక్షువు, ఈశ్వరుడు, ఉమాపతి, కాశీనాధుడు, కాశీవిశ్వేష్వరుడు, గంగాధరుడు, చంద్రకళాధరుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడుడు, త్రియంభకుడు, ధరణీశ్వరుడు, నిలకంధరుడు, నీలకంఠుడు, పంచాననుడు, పరమేశ్వరుడు, భూచులదొర, భూచులరాయుడు, మల్లికార్జునుడు, మహాకాలుడు, మహానటుడు, ముక్కంటి, లింగాయుడు, శంకరుడు, శంభువుడు, శశిధరుడు, శశిభూషనుడు, శివుడు, శూలధరుడు, శైలధ్వనుడు, శ్యామకంఠుడు, శ్రీకంఠుడు, సర్వేశ్వరుడు, సాంభశివుడు, సాంభుడు, హారుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
भगवान शिव की मूर्ति।
इस मंदिर में भव्य शिवमूर्ति स्थापित की गई है।