అర్థం : పంజాబ్ దగ్గర సరస్వతి నది ఒడ్డున ఉండే ఒక రాష్ట్రం
ఉదాహరణ :
సారస్వత రాజ్యం ఇప్పుడు ఉనికిలో లేదు .
పర్యాయపదాలు : సారస్వత రాజ్యం
అర్థం : సారస్వత రాష్ట్రంలో ఉండే బ్రాహ్మణులు
ఉదాహరణ :
పండితుడు సారస్వతబ్రాహ్మణుడు .
పర్యాయపదాలు : సారస్వత బ్రాహ్మణుడు
ఇతర భాషల్లోకి అనువాదం :