పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సామ్రాజ్యం అనే పదం యొక్క అర్థం.

సామ్రాజ్యం   నామవాచకం

అర్థం : -ఎక్కువ ప్రభావం చూపగల స్థితి.

ఉదాహరణ : నలుదిక్కులా అబద్దం రాజ్యమేలుతున్నది.

పర్యాయపదాలు : రాజ్యం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह माना हुआ क्षेत्र जिसमें कोई प्रभावी हो।

चारों तरफ झूठ का राज्य है।
वैदिक युग में भारत में ज्ञान का साम्राज्य था।
राज्य, साम्राज्य

A domain in which something is dominant.

The untroubled kingdom of reason.
A land of make-believe.
The rise of the realm of cotton in the south.
kingdom, land, realm

అర్థం : -జీవ శాస్త్రంలో సజీవమైన జీవులలో అన్నింటి కంటే పెద్ద లేదా ఐదు సజీవులలో అన్నిటి కంటే పై స్థానంలోని వర్గీకరణలు.

ఉదాహరణ : -జీవ శాస్త్ర విద్యార్థియైన కారణంగా నాకు సమూహాల గురించి మంచి పరిజ్ఞానముంది.

పర్యాయపదాలు : -సమూహం


ఇతర భాషల్లోకి అనువాదం :

जीव विज्ञान में सजीवों के किए हुए सबसे बड़े पाँच विभाग या सजीवों का सबसे ऊपरी स्तर पर किया हुआ वर्गीकरण।

जीव विज्ञान का छात्र होने के कारण मुझे संघो के बारे में अच्छी जानकारी है।
संघ, साम्राज्य

అర్థం : రాజు లేక చక్రవర్తి పరిపాలించే భూభాగం.

ఉదాహరణ : సామ్రాట్ అశోకుని యొక్క సామ్రాజ్యం చాలా విస్తృతమైనది.


ఇతర భాషల్లోకి అనువాదం :

वह बड़ा राज्य जिसके अधीन बहुत से देश हों और जिस पर किसी एक सम्राट का शासन हो।

सम्राट अशोक का साम्राज्य बहुत विस्तृत था।
अधिराज्य, चक्रवर्ती राज्य, साम्राज्य

The domain ruled by an emperor or empress. The region over which imperial dominion is exercised.

empire, imperium