అర్థం : తేలికగా చేయగలిగే పని.
ఉదాహరణ :
పిల్లలకు చదువు చెప్పుట సామాన్యమైన పని కాదు.
పర్యాయపదాలు : తేలిక పని, సాధారణ విషయం, సామాన్యమైన పని
ఇతర భాషల్లోకి అనువాదం :
Any undertaking that is easy to do.
Marketing this product will be no picnic.