అర్థం : ఏదైన ఒక విషయాన్ని చర్చించడానికి కొంత మంది గుమిగూడినది
ఉదాహరణ :
రైతులు రాష్ట్రీయ సమావేశంలో రైతులకు సంబంధించిన సమస్యల గురించి చర్చించారు.
పర్యాయపదాలు : కూటమి, పరిషత్తు, సదస్సు
ఇతర భాషల్లోకి అనువాదం :
A prearranged meeting for consultation or exchange of information or discussion (especially one with a formal agenda).
conferenceఅర్థం : అందరు కలిసి ఒకచోట ఏకమవడం
ఉదాహరణ :
పార్లమెంటు యొక్క శీతకాల సమావేశం ప్రారంభమైంది
ఇతర భాషల్లోకి అనువాదం :
A meeting for execution of a group's functions.
It was the opening session of the legislature.అర్థం : ఏదైనా ఇబ్బంది వచ్చినపుడు చేసే పని
ఉదాహరణ :
దుర్గటనా స్థలానికి ప్రజలు గుమిగూడి వెల్తున్నారు.
పర్యాయపదాలు : కలసికట్టుగా, గుంపుగా, గుమిగూడటం
ఇతర భాషల్లోకి అనువాదం :