అర్థం : సత్వము, రజస్సు, తమోగుణం ఈ మూడు గుణాలతోకూడిన
ఉదాహరణ :
రాముడు, కృష్ణుడు, బుద్ధుడు మొదలైనవారు దేవుని గుణాలతో కూడిన ప్రతిరూపం
పర్యాయపదాలు : గుణవంతులైన, గుణాలతో కూడిన, దేవుని రూపంలోగల, సాకారబ్రహ్మ
ఇతర భాషల్లోకి అనువాదం :