పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సంకోచం అనే పదం యొక్క అర్థం.

సంకోచం   నామవాచకం

అర్థం : ఏదేని పని చేయునప్పుడు మనస్సులో కలిగే అడ్డంకి.

ఉదాహరణ : దీపాకు ఈ కానుక ఇవ్వడానికి నాకు సంకోచంగా ఉంది.

పర్యాయపదాలు : అనుమానం, జంకు, శంకించుట, సందేహించుట


ఇతర భాషల్లోకి అనువాదం :

कोई काम करने से पहले मन में होनेवाली हलकी रुकावट।

दीपा को यह उपहार देने में मुझे हिचक हो रही है।
दीपा को यह उपहार देने से पहले मैं आगा-पीछा कर रहा था।
अकधक, आगपीछ, आगा-पीछा, आगापीछा, झिझक, व्रीड़ा, संकोच, हिचक, हिचकिचाहट

A feeling of diffidence and indecision about doing something.

hesitance, hesitancy

అర్థం : జరగబోవు కీడు తెలిసినప్పుడు మనస్సులో కలిగే భావన.

ఉదాహరణ : అతడు పామును చూసి భయపడుతున్నాడు.

పర్యాయపదాలు : అడలు, ఉలుకు, కొంకుపాటు, గాబరా, గిలి, దద్దరిల్లు, బెదురు, భయం, భీతం, భీతి, హడలు


ఇతర భాషల్లోకి అనువాదం :

अनिष्ट की सम्भावना से मन में होने वाली कल्पना।

उसे आशंका थी कि कोई दुर्घटना हो सकती है।
अंदेशा, अंदोह, अन्देशा, अन्दोह, अपडर, अभिशंका, अभिशङ्का, आशंका, आशङ्का, खटका, डर, धड़का, भय, शंका, शक, शङ्का, संशय, हूक

Fearful expectation or anticipation.

The student looked around the examination room with apprehension.
apprehension, apprehensiveness, dread