సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : గదిని చీపురుతో శుభ్రం చేసే క్రియ
ఉదాహరణ : ఈ గదిని ఊడ్చడం మొదలుపెట్టబడింది.
పర్యాయపదాలు : ఊడ్చుట, ఊడ్వటం, చిమ్ముట, దులుపుట
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
झाड़ने की क्रिया।
The act of cleaning with a broom.
అర్థం : ఏదేని వస్తువును కడుగుట
ఉదాహరణ : రాగి, ఇత్తడి మొదలగు వస్తువులను చింతపండుతో లాంటి పుల్లటి వస్తువుతో శుభ్రపరుస్తారు.
किसी वस्तु को रगड़कर या माँजकर उसमें चमक लाना।
Make (a surface) shine.
ఆప్ స్థాపించండి