సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : చల్లగా ఉండే స్థితి లేక భావము.
ఉదాహరణ : మంచు యొక్క శీతలంతో చర్మం బిగుసుకుపోతోంది.
పర్యాయపదాలు : ఇగము, చలి, చలువ, శీతము, శీతలత
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
शीतल होने की अवस्था या भाव।
The quality of being at a refreshingly low temperature.
అర్థం : ఇందులో ఉగ్రత లేని.
ఉదాహరణ : గాంధీజీ ఆంగ్లేయుల పట్ల శాంతియుతముగా యుద్దము చేశారు.
పర్యాయపదాలు : చల్లని, శాంతము
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
जिसमें उग्रता या भीषणता न हो।
ఆప్ స్థాపించండి