పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శిబిరం అనే పదం యొక్క అర్థం.

శిబిరం   నామవాచకం

అర్థం : ఏదైనా విశిష్టమైన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాటుచేయబడిన తాత్కాలిక నివాసం

ఉదాహరణ : ఈ శిబిరం రెండు రోజులు నడుస్తుంది.

పర్యాయపదాలు : క్యాంపు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विशिष्ट कार्य के लिए किया गया वह आयोजन जिसमें लोगों की सहभागिता अपेक्षित हो।

यह शिविर दो दिन चलेगा।
कैंप, कैम्प, शिविर

అర్థం : -టెంటు వేసుకొని తాత్కాలికంగా కొద్ది రోజులు గడిపే స్థలం.

ఉదాహరణ : -శిబిరం స్థలం శుభ్రపరచబడుతున్నది

పర్యాయపదాలు : శిబిరస్థలం


ఇతర భాషల్లోకి అనువాదం :

वह स्थान जहाँ शिविर लगाए जाते हैं।

शिविर-स्थल की सफाई हो रही है।
शिविर स्थल, शिविर स्थली, शिविर-स्थल, शिविर-स्थली

A site where people on holiday can pitch a tent.

bivouac, campground, camping area, camping ground, camping site, campsite, encampment