అర్థం : విద్య పొందుటకు చెల్లించు డబ్బు.
ఉదాహరణ :
ప్రైవేటు కళాశాలలో విద్యారుసుము అధికము.
పర్యాయపదాలు : విద్యా రుసుము
ఇతర భాషల్లోకి అనువాదం :
शिक्षा प्राप्त करने के लिए दिया जाने वाला शुल्क।
सरकारी विद्यालयों में गैर-सरकारी विद्यालयों की अपेक्षा शिक्षा-शुल्क कम लगता है।A fee paid for instruction (especially for higher education).
Tuition and room and board were more than $25,000.