అర్థం : మృత్యుకారణమును తెలుసుకొనుటకు చేయు పరీక్ష
ఉదాహరణ :
దుర్ఘటనలో మరణించిన వ్యక్తిని శవ పరీక్ష తప్పక చేస్తారు
ఇతర భాషల్లోకి అనువాదం :
मरने के बाद मृत शरीर की डाक्टरों द्वारा कराई जाने वाली जाँच।
दुर्घटना में मरे हुए व्यक्तियों की शव परीक्षा अवश्य की जाती है।An examination and dissection of a dead body to determine cause of death or the changes produced by disease.
autopsy, necropsy, pm, post-mortem, post-mortem examination, postmortem, postmortem examination