అర్థం : భావహీనం కలిగి పెద్ద పెద్ద పదాలను ఉపయోగించడం
ఉదాహరణ :
పదాడంబరత వలన ఆ లేఖ సరిగా లేదు
పర్యాయపదాలు : డాంబికమైన, పదాడంబరత
ఇతర భాషల్లోకి అనువాదం :
भावयुक्त बड़े-बड़े शब्दों से भरा हुआ।
शब्दाडंबरपूर्ण होने के कारण यह लेख अरोचक है।