అర్థం : బౌద్థ ధర్మాన్ని అనుసరించేవారు
ఉదాహరణ :
కుశీనగరములో అనేక మంది బౌద్థ సన్యాసులు తిరగడం చూడవచ్చు.
పర్యాయపదాలు : జోగి, ముని, యోగి, వానప్రస్థుడు, సన్యాసి, సాదు, సాధువు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह साधु जो बौद्ध धर्म का अनुयायी हो।
कुशीनगर में अनेकों बौद्ध भिक्षु घूमते हुए देखे जा सकते हैं।అర్థం : సంసార సాగారాన్ని విడిచి సత్యన్వేషణకై దైవాన్ని అన్వేషించే వ్యక్తి
ఉదాహరణ :
చిత్రకూటంలో నా కలయిక ఒక పెద్ద సన్యాసితో జరిగింది.
పర్యాయపదాలు : అనగారుడు, అవదూత, ఉత్సంగుడు, ఏకదండి, ఏకాంగి, గోసాయి, త్రిదండి, దండి, పరాయి, భిక్షుడు, యతి, యోగి, విరక్తుడు, వైరాగి, వ్రాజకుడు, సన్యాసి, సాదువు, సాధు, సిద్ధుడు
ఇతర భాషల్లోకి అనువాదం :