అర్థం : వెలుగుతో నిండిన.
ఉదాహరణ :
సూర్యుడు ఒక ప్రకాశవంతమైన నక్షత్రం.
పర్యాయపదాలు : కాంతివంతమైన, ప్రకాశవంతమైన, శోభాయమానమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
प्रकाश से भरा हुआ या प्रकाश से पूर्ण।
यह कमरा प्रकाशयुक्त है।Having lots of light either natural or artificial.
The room was bright and airy.