సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఎవరి వెనుకనైన నడవడం.
ఉదాహరణ : శ్యాం తన తండ్రిని అనుసరిస్తున్నాడు నేను గాంధీగారి ఆచరణలను అనుసరిస్తున్నాను.
పర్యాయపదాలు : అనుసరించుట, వెంబడించుట, వెనుకపడు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी के पीछे-पीछे चलने की क्रिया।
The act of pursuing in an effort to overtake or capture.
అర్థం : దేనినైన అనుసరించుట.
ఉదాహరణ : పోలీస్ దొంగను వెంబడించాడు.
పర్యాయపదాలు : వెంబడించు
किसी का अनुसरण करना।
Follow in or as if in pursuit.
ఆప్ స్థాపించండి