అర్థం : భాద్ర మరియు మాఘమాసంలో శుక్లపక్ష చతుర్థి
ఉదాహరణ :
భాద్ర పదంలో వినాయక చవితి రోజున ఉత్సవం జరుపుతారు.
పర్యాయపదాలు : వినాయకచవితి
ఇతర భాషల్లోకి అనువాదం :
भादों और माघ के शुक्लपक्ष की चतुर्थी।
भादों के गणेशचतुर्थी के दिन गणेश उत्सव मनाया जाता है।