అర్థం : పనిని ఆపడానికి వ్యతిరేకంగా చేసే క్రియ
ఉదాహరణ :
రాముతో విరోధం తరువాత కూడా నేను ఎన్నికలో పోటీపడ్డాను.
పర్యాయపదాలు : అక్కసు, అప్రీతి, అసూయ, కక్షి, కసి, కానితనం, ద్వేషం, పగటు, ప్రతికూలత, ప్రతిపక్షం, ప్రతివాదం, విరోధం, వైరం, శతృత్వం
ఇతర భాషల్లోకి అనువాదం :
The action of opposing something that you disapprove or disagree with.
He encountered a general feeling of resistance from many citizens.