అర్థం : ఏదైనా కారణం చేత పని చేయకుండా వదిలివేయడం
ఉదాహరణ :
పరీక్షలో రెండు ప్రశ్నలు వదిలేశాను
పర్యాయపదాలు : వదులు, విడిచిపెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైనా ఒక వస్తువు మరొక వస్తువుపై పడునట్లుగా చేయుట.
ఉదాహరణ :
కూరలో ఉప్పు వేయుము.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మాని వేయడం
ఉదాహరణ :
రెండు నెలల నుండి మద్యాన్ని సేవించడం వదిలేశాడు
పర్యాయపదాలు : వదిలేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
उपयोग या सेवन न करना (जो पहले की जाती हो)।
मोहन ने दो महीने पहले ही शराब छोड़ी।అర్థం : ఎదుటివారు అడిగిన విలువైన వస్తువుల్ని లేదనకుండా వారికి సమర్పించే క్రియ.
ఉదాహరణ :
అతడు తన భూమిని దేవాలయం కట్టించుట కొరకు దానం చేసాడు.
పర్యాయపదాలు : దత్తంచేయు, దానమిచ్చు, దానమివ్వు, దారపోయు, దారవోయు, దారాదత్తంచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
Give to a charity or good cause.
I donated blood to the Red Cross for the victims of the earthquake.అర్థం : జ్వరం పోవడం
ఉదాహరణ :
ఈ రోజు ఉదయం ఇతని జ్వరం వీడింది
ఇతర భాషల్లోకి అనువాదం :