అర్థం : కళ్ళను ఒక పక్కగా తిప్పి ప్రేమగా చూడటం
ఉదాహరణ :
అతను నా వైపు ఓరచూపుతో చుస్తున్నాడు.
పర్యాయపదాలు : ఓరచూపు, కొంటెచూపు, కొనచూపు
ఇతర భాషల్లోకి అనువాదం :
बिना सिर फेरे हुए बगल की ओर देखने की क्रिया।
वह मेरी तरफ कनखी से देख रहा है।