పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వార్తాయనుడు అనే పదం యొక్క అర్థం.

వార్తాయనుడు   నామవాచకం

అర్థం : సందేశాలను చేరవేయు వ్యక్తి.

ఉదాహరణ : భగవంతుడైన శ్రీరాముడు అంగదుని దూతగా మార్చి రావణుని దగ్గరకు పంపించెను.

పర్యాయపదాలు : దూత, రాయబారి, వార్తావహుడు, వార్తాహరుడు, సందేశహరుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

वह जो कोई विशेष कार्य करने या सँदेशा पहुँचाने के लिए कहीं भेजा जाए।

भगवान राम ने अंगद को दूत बनाकर रावण के पास भेजा।
आह्वायक, दूत, दूतक, वकील

A person who carries a message.

courier, messenger